HOME LOAN – హోం లోన్ వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

BIKKI NEWS (AUG. 16) : Home loan interest rates hiked by SBI. నూతనంగా గృహ రుణాలు తీసుకుంటున్న వినియోగదారులకు ఎస్బిఐ షాక్ ఇచ్చింది. నూతనంగా గృహ రుణాలు తీసుకుంటున్న కస్టమర్లకు 25 బేసిస్ పాయింట్ చొప్పున వడ్డీ రేటును పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

Home loan interest rates hiked by SBI.

ప్రస్తుతం ఎస్బిఐ అందిస్తున్న వడ్డీ రేట్లు సిబిల్ స్కోర్ మరియు ఇతర అంశాల ఆధారంగా 7.50% నుండి 8.45% మధ్య ఉన్నాయి.

అయితే తాజా వడ్డీరేట్ల పెంపుతూ నూతనంగా హోమ్ లోన్ తీసుకునే వారికి 7.50% నుండి 8.70% వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ పెంపు నిర్ణయం ఆగస్టు 01 – 2025 నుండి హోమ్ లోన్లు తీసుకున్న వారికి వర్తిస్తుంది.

ఆగస్టు 01- 2025 కంటే ముందు లోన్ తీసుకున్న వారికి ఈ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం వర్తించదు.