HOLIDAY – ఆ జిల్లాకు రేపు సెలవు

BIKKI NEWS (AUG. 28) : HOLIDAY IN MEDAK DISTRICT ON 29th AUGUST. మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు అనే పద్యంలో ఆగస్టు 29న కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

HOLIDAY IN MEDAK DISTRICT ON 29th AUGUST

మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు మరియు వరదల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో ఆగస్టు 29, 30వ తేదీలలో కూడా సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మరిన్ని జిల్లాలకు రేపటి వరకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.