Holiday – ఈ జిల్లాలో స్కూల్స్ కి సెలవు

BIKKI NEWS (AUG. 18) : Holiday for schools in Siddipet district. సిద్దిపేట జిల్లాలోని పాఠశాలలకు ఆగస్టు 19వ తేదీన సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Holiday for schools in Siddipet district.

వాతావరణ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఆగస్టు 19న పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.