BIKKI NEWS (JULY 11) : High court permitted for BTech fee hike. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధానమైన సిబిఐటి, ఎంసిఐటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో పెంచిన నూతన ఫీజులకు అనుమతి ఇచ్చింది.
High court permitted for BTech fee hike.
కొత్త ఫీజులు కోరుతూ 10 కి పైగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశాయి. ఈ ఏడాది కొత్త ఫీజులను అనుమతించాలని కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.
ఇప్పటికే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ముగిసిన నేపథ్యంలో ఫీజుల పెంపు వ్యవహారం మరోసారి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లోగందరగోళానికి దారితీసింది.
అయితే దీనిపై ప్రభుత్వం హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.