BIKKI NEWS (JULY 24) : Guest lecturers jobs in narayanaguda degree College. నారాయణగూడ లోని బాబు జగ్జీవన్ రామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.
Guest lecturers jobs in narayanaguda degree College
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్డీ , నెట్, స్లెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు గడువు జూలై 24వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జూలై 25న ఉదయం 10.00 గంటలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.