BIKKI NEWS (JULY 22) : Guest lecturers jobs in Jagtial women degree College. జగిత్యాల జిల్లాలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలయింది.
Guest lecturers jobs in Jagtial women degree College.
ఖాళీల వివరాలు
- ఇంగ్లిష్ –1,
- కామర్స్–2,
- కంప్యూటర్ సైన్స్ మరియు అప్లికేషన్ -1,
- పొలిటికల్ సైన్స్-01,
- జువాలజీ-01,
- బోటనీ -01,
- కెమిస్ట్రీ – 1,
- మ్యాథ్స్ -1
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్డీ , నెట్, స్లెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు గడువు : జూలై 24 సాయంత్రం 4.00 గంటల వరకు. డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జూలై 26 ఉదయం 10.00 గంటల నుండి ప్రిన్సిపాల్ ఛాంబర్ యందు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

