BIKKI NEWS (SEP. 20) : Guest lecturers jobs in Huzurabad degree College. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టు భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.
Guest lecturers jobs in Huzurabad degree College.
ఖాళీల వివరాలు
- మ్యాథ్స్
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్డీ , నెట్, స్లెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు చేయడానికి ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది.