BIKKI NEWS (JULY 22) : Guest lecturers jobs in Husnabad degree College. సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలయింది.
Guest lecturers jobs in Husnabad degree College
ఖాళీల వివరాలు
- కంప్యూటర్ సైన్స్
- మ్యాథ్స్
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్డీ , నెట్, స్లెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు గడువు : జూలై 24 సాయంత్రం 4.00 గంటల వరకు. డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు

