BIKKI NEWS (JULY 21) : Guest lecturers jobs in Hayat Nagar degree College. రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయింది.
Guest lecturers jobs in Hayat Nagar degree College
ఖాళీల వివరాలు
- బీబీఏ – 1
- కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ – 4
- బాటినీ – 1
- సంస్కృతం – 1
- స్టాటిస్టిక్స్ – 1
- జువాలజీ – 1
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్డీ , నెట్, స్లెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు గడువు : జూలై 23 వరకు. హయత్ నగర్ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు

