BIKKI NEWS (JULY 22) : Guest lecturers jobs in Chanchalguda degree College. హైదరాబాద్ జిల్లాలోని చంచల్‌గూడ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ సంఖ్యలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలయింది.
Guest lecturers jobs in Chanchalguda degree College.
ఖాళీల వివరాలు
- ఇంగ్లీష్ – 1
- అరబిక్ -12
- కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ – 4
- కామర్స్ – 2
- ఎకానమిక్స్ (UM) – 1
- పొలిటికల్ సైన్స్ (UM) – 1
- హిస్టరీ (UM)- 1
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్డీ , నెట్, స్లెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు గడువు : జూలై 23 సాయంత్రం 5.00 గంటల వరకు. డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.