BIKKI NEWS (JULY 23) : Guest lecturers jobs in Amangal degree College. ఆమన్‌గల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.
Guest lecturers jobs in Amangal degree College
ఖాళీల వివరాలు
- కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్
- కామర్స్
- పొలిటికల్ సైన్స్
- ఎకానమిక్స్
- ఇంగ్లీష్
- తెలుగు
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్డీ , నెట్, స్లెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు గడువు జూలై 24వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు కలదు.