NO GST : వీటిపై GST తొలగింపు

BIKKI NEWS (SEP. 03) : GST REMOVING FROM SOME GOODS and SERVICES. ఈరోజు సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ కొన్ని సేవలు వస్తువుల మీద జిఎస్టిని పూర్తిగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

GST REMOVING FROM SOME GOODS and SERVICES

ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలపైన జిఎస్టిని పూర్తిగా తొలగించింది. ఇప్పటివరకు వీటి మీద 18 శాతం జీఎస్టీని విధించారు.

  • వ్యక్తిగత, టర్మ్, హెల్త్ బీమా పాలసీలు(18% to 0%)
  • మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్ (12 to 0)
  • పెన్సిల్స్, క్రేయాన్స్, షార్నర్స్, పాస్టల్స్ (12 to 0)
  • ఎక్సర్ సైజ్ బుక్స్, నోట్ బుక్స్ (12 to 0)
  • 33 ప్రాణాధార ఔషధాలు (12 to 0)
  • ఎరేజర్స్ : (5 to 0)