BIKKI NEWS (SEP. 03) : GST NEW SLABS ONLY 5 & 18%. జీఎస్టీ 5%, 18% శ్లాబులే కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈరోజు నిర్ణయించారు.
GST NEW SLABS ONLY 5 & 18%
ఈ సమావేశంలో జీఎస్టీ లోని 12%, 28% శ్లాబులు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.
5%, 18% శ్లాబులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దీపావళి నుంచి కొత్త శ్లాబులు అమల్లోకి తేవాలని కేంద్రం భావించినా ముందుగానే నిర్ణయం తీసుకున్నారు.
శ్లాబులపై తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో మీడియాకు వివరించనున్నారు.