BIKKI NEWS (SEP. 23) : GST 2.0 – Rates hiked and dropped list items. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నా ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 కారణంగా రేట్లు పెరిగేవి మరియు తగ్గే వస్తువులు జాబితా.
GST 2.0 – Rates hiked and dropped list items.
జీఎస్టీ 2.0 లో కేవలం 5% మరియు 18% స్లాబ్ లు మాత్రమే ఉండనున్నాయి.
రేట్లు తగ్గే వస్తువులు :
పాలు, నెయ్యి, పన్నీర్, జున్ను, బియ్యం, పప్పులు, సబ్బులు, షాంపూ, టూత్పేస్ట్, బ్రష్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, బట్టలు, చెప్పులు, షూ.
తగ్గనున్న కిచెన్ వేర్, డ్రై ఫ్రూట్స్, హ్యాండ్ బ్యాగులు, పౌచ్లు, పర్సులు, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్లు, కార్లు, 350సీసీ బైక్ ధరలు, కేక్లు, బిస్కెట్లు, కార్న్ ఫ్లెక్స్, బేకర్ల ఉత్పత్తులు.
తగ్గనున్న స్టీల్ గిన్నెల ధరలు, మసాలాలు, మసాలా పొడి, టీ, కాఫీ పౌడర్, సిమెంట్, జనపనార, వరి పొట్టు ధరలు, డయాగ్నస్టిక్ కిట్లు, ఫీడింగ్ బాటిళ్లు, సర్జికల్ చేతిబ్లౌజులు, విద్యుత్ వాహనాలు, అంబులెన్స్, బస్సులు, ట్రక్కులు, టైర్లు, ట్రాక్టర్ విడి భాగాలు.
ధరలు పెరిగే వస్తువులు
పాన్ మసాలా, ఆల్కహాల్ లేని పానీయాలు, పండ్ల పానీయాలు, కెఫిన్ ఉన్న పానీయాలు, ముడి పొగాకు, పొగాకు ఉన్న ఉత్పత్తులు,
బొగ్గు, బ్రికెట్లు, లిగ్నైట్, బైక్స్ (350cc పైన), లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్లు, వ్యాపార విమానాలు, హెలికాప్టర్లు, షిప్స్