BIKKI NEWS (SEP. 22) : GST 2.0 IMPLEMENTING TODAY INWARDS. నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ 2.O పలు నిత్యావసరాలపై 18% నుంచి 5 శాతానికి GST తగ్గింపు దీంతో పేద, మధ్యతరగతి పై తగ్గనున్న భారం
GST 2.0 IMPLEMENTING TODAY INWARDS
ఆరోగ్య బీమా, పలు స్టేషనరీ వస్తువులపై సున్నా జీఎస్టీ
ఔషధాలపై 12% నుంచి 5 శాతానికి GST తగ్గింపుతో సామాన్యులకు ఊరట.
చిన్న కార్లు, బైక్‌లు, ఏసీలు, టీవీలపై 28% నుంచి 18శాతానికి GST తగ్గింపుతో ఎగువ మధ్యతరగతికి ఊరట లభించింది.