BIKKI NEWS (SEP. 09) : Green signal for transfers of employees. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సమకూర్చే మూడు శాఖల్లో ఉద్యోగుల బదిలీలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం సడలించింది.
Green signal for transfers of employees.
కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖల ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఈ మూడు శాఖల ఉద్యోగులను అవసరానికి తగ్గట్టుగా బదిలీ చేసేందుకు అవకాశం కల్పించింది.