BIKKI NEWS ( OCT. 29) : Government junior colleges new look with white colour and blue boarders. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలకు నూతన రంగులలో చూడబోతున్నాం.
Government junior colleges new look with white colour and blue boarders
తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలకు వైట్ కలర్ మరియు బ్లూ బార్డర్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం కళాశాల వారీగా భారీగా నిధులను సమకూర్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఈ ఏడాది భారీగానిధులు కేటాయించి పనులు వివిధ దశల్లో ఉన్న సంగతి తెలిసిందే.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

