BIKKI NEWS (SEP. 24) : GOPAL APPOINTED AS RJDIE WARNGAL. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్య రీజియనల్ జాయింట్ డైరెక్టర్ వరంగల్ గా ఏ. గోపాల్ ను నియమిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
GOPAL APPOINTED AS RJDIE WARNGAL.
ఏ. గోపాల్ ప్రస్తుతం హనుమకొండ జిల్లా ఇంటర్ విద్య అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు ఆర్ జె డి గా ఉన్న జయప్రద భాయ్ కి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.