Telangana Bandh – ఈరోజు తెలంగాణ బంద్ – ఓయూ జేఏసీ

BIKKI NEWS (AUG. 22) : GO BACK MARWADI – TELANGANA BANDH. గో బ్యాక్ మార్వాడి నినాదంతో ఈరోజు తెలంగాణ బంద్ కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది.

GO BACK MARWADI – TELANGANA BANDH.

ఓయూ జేఏసీ పిలుపు నేపథ్యంలో పలుకు జిల్లాల నుండి వ్యాపారస్తులు స్వచ్చందంగా బంద్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.