Property Tax – ఆస్తిపన్నులో 90% వడ్డీ మాఫీ

Property tax - ఆస్తిపన్నులో 90% వడ్డీ మాఫీ - bikki news

BIKKI NEWS (DEC. 25) : GHMC PROPERTY TAX WAVES OFF 90% INTEREST. జిహెచ్ఎంసి నగర పౌరులకు శుభవార్త తెలిపింది. ఆస్తి పన్ను కట్టని వారికి విధించే వడ్డీలు 90% మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.

GHMC PROPERTY TAX WAVES OFF 90% INTEREST.

2026 మార్చి 31వ తేదీ లోపు ఆస్తిపన్ను కట్టే వారికి ఈ 90 శాతం వడ్డీ మాఫీ వర్తించనుంది.

జిహెచ్ఎంసి కార్యాలయాలలో కానీ, బిల్లు కలెక్టర్లకు గాని, ఆన్లైన్ ద్వారా గాని చెల్లించిన వారికి ఇది వర్తిస్తుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →