BIKKI NEWS (AUG. 24) : GATE 2026 NOTIFICATION. గేట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశంలోని ఐటీఐ లతో పాటు ప్రతిష్టాత్మక జాతీయ సంస్థల్లో పీజీ మరియు పీహెచ్డీ ప్రవేశాలను కల్పిస్తారు.
GATE 2026 NOTIFICATION
ఆన్లైన్ దరఖాస్తు గడవు ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 28 వరకు కలదు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 9 వరకు అవకాశం కలదు.
దరఖాస్తు ఫీజు 2,000/- రూపాయలు. (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 1,000/- రూపాయలు)
గేట్ 2026 ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 7, 8, 14 ,15 – 2026న నిర్వహించనున్నారు
ఫలితాలను మార్చి 19న విడుదల చేయనున్నారు. స్కోర్ కార్డును మార్చి 27 నుండి మే 31 వరకు ఇస్తారు.
బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హులే.
వెబ్సైట్ : https://gate2026.iitg.ac.in/
GATE PREVIOUS PAPERS DOWNLOAD LINK