FREE STUDY MATERIAL – సివిల్స్, గ్రూప్స్, ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ ఉచిత మెటీరియల్

BIKKI NEWS (JULY 15) : Free study material for civils, groups, rrb, ssc, Ibps exams.
తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ సివిల్స్, గ్రూప్స్, రైల్వే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ వంటి ఉద్యోగ పరీక్షల కోసం ఉచితంగా మెటీరియల్ ను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Free study material for civils – groups – rrb- ssc – Ibps exams

అలాగే ఈ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ టెస్ట్ లింకులను కూడా అందుబాటులో ఉంచింది.

Free study material for civils – groups – rrb- ssc – Ibps exams

Free online test link