BIKKI NEWS (JULY 19) : Free coaching in minority study circle. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనార్టీ విద్యార్థులకు ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సెక్టార్ లలో శిక్షణ ఇవ్వడానికి ప్రకటన విడుదల చేసింది.
Free coaching in minority study circle.
నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో నెలరోజుల పాటు ఈ శిక్షణను అందించనున్నారు.
డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
వయోపరిమితి 26 సంవత్సరాల లోపు ఉండాలి.
పేరెంట్స్ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల లోపు ఉండాలి.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు గడువు ఆగస్టు 18 వరకు కలదు.
వెబ్సైట్ : https://www.tgmsc.in/