BIKKI NEWS (JULY 14) : Engineering web options edit option. ఇంజనీరింగ్ మాక్ సీట్ల పొందిన విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్ లను మార్చుకునే అవకాశాన్ని సాంకేతిక విద్యాశాఖ కల్పించింది.
Engineering web options edit option
ఆప్షన్లు ఇవ్వడంలో పొరపాట్లు చేసిన వారు ఇప్పుడు వాటిని సరి చేసుకోవడానికి జూలై 15వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.
మంచి ర్యాంకు వచ్చినా తక్కువ ఆప్షన్లు పెట్టడం వల్ల సీటు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కోరుకున్న బ్రాంచీలో సీటు వచ్చింది. అయితే, ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించకపోతే అసలు సీట్ల కేటాయింపులో నష్టం జరిగే వీలుంది.
జూలై 18న చేపట్టే ఫైనల్ సీట్ల కేటాయింపులో జరిగే అవకాశం ఉంది.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు మాక్ సీట్ అలాట్మెంట్ ను చెక్ చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://tgeapcet.nic.in/college_mockallotment.aspx