JNTUH Engineering spot admissions – ఇంజనీరింగ్ స్పాట్‌ అడ్మిషన్లు

BIKKI NEWS (AUG. 24) : Engineering spot admissions 2025 in telangana. JNTUH
అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి ఆగస్టు 26 నుంచి స్పాట్‌ అడ్మిషన్లకై నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Engineering spot admissions 2025 in telangana

జేఎన్టీయూ క్యాంపస్‌తో సహా మొత్తం 8 కళాశాలల్లో 978 సీట్లు మిగిలిపోయాయి .

  • 26న జేఎన్‌టీయూ క్యాంపస్, సుల్తాన్‌పూర్‌.
  • 28న జగిత్యాల, మంథని..
  • 29న వనపర్తి, రాజన్న సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్‌

కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లకు యూనివర్సిటీ విభాగంలో కౌన్సెలింగ్‌ జరుగుతుందని, ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.