BIKKI NEWS (AUG. 18) : Engineering seats sliding option enabled. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంటర్నల్ బ్రాంచీల స్లైడింగ్ కు ఆగస్టు 18, 19వ తేదీలలో అవకాశం కల్పించారు.
Engineering seats sliding option enabled
ఇంటర్నల్ స్లైడింగ్ కోరుకునే విద్యార్థులు 19వ తేదీ వరకు ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశం కలదు.
ఆగస్టు 22వ తేదీన స్లైడింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 23లోగా కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
ఇంటర్నల్ స్లైడింగ్ పొందే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వర్తిస్తుంది.