RETIREMENT AGE – పదవి విరమణ పెంపు యోచన‌.!?

Retirement age - పదవి విరమణ పెంపు యోచన‌.!? - bikki news

BIKKI NEWS (DEC. 27) : Employees retirement age may extend 1 year. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ఒక సంవత్సరం పెంచుతుందనే ఊహగానాలు వెలువడుతున్నాయి

Employees retirement age may extend 1 year.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును ఒక సంవత్సరం పెంచడం ద్వారా కొంత వెసులుబాటు అవుతుందని అంచనా.

దీంతో ఈ నిర్ణయం పై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని, దీనివల్ల ఉద్యోగులు, నిరుద్యోగుల్లో కలిగి అభిప్రాయాలను తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను చెల్లుబాటులో ప్రభుత్వం భారీగా బకాయిలు పడిన సంగతి తెలిసిందే.

వయోపరిమితిని పెంచడం ద్వారా సంవత్సరానికి 9 వేల కోట్ల రూపాయలు వెసులుబాటు ప్రభుత్వానికి కలుగుతుందని అంచనా.

ప్రస్తుతం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 61 గా ఉంది దీనిని 62 గా మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

అయితే దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →