BIKKI NEWS (AUG. 24) : DOST INTRA PHASE COUNSELLING. తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ ప్రథమ సంవత్సరంలో సీట్లు పొందిన అభ్యర్థులకు దోస్త్ ఇంట్రా ఫేజ్ కౌన్సిలింగ్ రెండో విడత అవకాశాన్ని కల్పించారు.
DOST INTRA PHASE COUNSELLING.
ఈ కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులు సీటు పొందిన కళాశాలలోనే మరో గ్రూపులో సీటు ఉంటే చేరే అవకాశం ఉంది
దీని కొరకు విద్యార్థులు ఆగస్టు 24, 25వ తేదీలలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి కింద ఇవ్వబడిన లింకు ద్వారా అవకాశం కల్పించారు.
ఇంట్రా పేజ్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్న విద్యార్థులకు ఆగస్టు 26వ తారీకున సీట్లు కేటాయిస్తారు.
వెబ్సైట్ : https://dost.cgg.gov.in