BIKKI NEWS (AUG. 24) : DEd Spot admissions schedule. డీఈఈసెట్ 2025 ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులకు డీఎడ్ కోర్సుల్లో మిగులు సీట్ల భర్తీ కొరకు రెండో డీఈఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ నువిడుదల చేశారు.
DEd Spot admissions schedule
రెండో స్పాట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను ఆగస్టు 24న విడుదల చేశారు,
ఆగస్టు 25న ఖాళీ సీట్లను ప్రదర్శిస్తారు. ఆగస్టు 26న ప్రభుత్వ డైట్ కాలేజీలు, 28న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తారు.
ప్రభుత్వ డైట్ కళాశాలల్లో 40, ప్రైవేట్ డైట్ కళాశాలల్లో 334 చొప్పున మొత్తం 374 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
వెబ్సైట్ : https://deecet.cdse.telangana.gov.in/TSDEECET/TSDEECET_HomePage.aspx