BIKKI NEWS (SEP. 26) : Dasara holidays for inter colleges from 27th. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు సెప్టెంబర్ 27 నుంచి దసరా సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.
Dasara holidays for inter colleges from 27th
సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులను ప్రకటించారు. కళాశాలలు తిరిగి అక్టోబర్ 6వ తేదీన ప్రారంభం కానున్నాయి.
అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు ఉండగా వివిధ సంఘాల నుండి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఒకరోజు ముందుగానే దసరా సెలవులను ప్రకటించారు.