BIKKI NEWS (NOV. 01) : DADA SAHEB PHALKE INTERNATIONAL FILM FESTIVAL AWARDS 2025. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- 2025′ వేడుక అట్టహాసంగా ముంబై నగరంలో జరిగింది.
DADA SAHEB PHALKE INTERNATIONAL FILM FESTIVAL AWARDS 2025
దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ – 2025 ముఖ్య వివరాలు:
- ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: కల్కి 2898 ఏ.డి
- ఉత్తమ దర్శకుడు (Best Director): కబీర్ ఖాన్
- ఉత్తమ నటుడు (Best Actor): కార్తిక్ ఆర్యన్
- ఉత్తమ నటి (Best Actress): కృతి సనన్
- ఉత్తమ మూవీ (Best Movie): స్త్రీ 2
- ఉత్తమ నిర్మాత (Best Producer): దినేశ్ విజన్
- ఉత్తమ సంగీత దర్శకుడు – దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2 ది రూల్) క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ ఫిల్మ్- లాపతా లేడీస్
- క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ – విక్రాంత్ మాస్సే
- ఉత్తమ వెబ్ సిరీస్: హీరామండి
- ఉత్తమ నటుడు (వెబ్ సిరీస్): జితేంద్ర కుమార్(పంచాయత్)
- ఉత్తమ నటి (వెబ్ సిరీస్) – హుమా ఖురేషి(మహారాణి)
- క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ వెబ్ సిరీస్: పంచాయత్ సీజన్ 3
- ఉత్తమ నటి (క్రిటిక్స్ – వెబ్ సిరీస్): సోనాక్షి సిన్హా (హీరామండి)
- టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్: యే రిష్తా క్యా కెహ్లాతా హై
- చిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవ: సీనియర్ నటి జీనత్ అమన్
- సంగీత పరిశ్రమకు అత్యుత్తమ సేవ: గాయని ఉషా ఉతుప్
- ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్: సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్
- ఎక్సలెన్స్ ఇన్ ఇండియన్ సినిమా: నటి శిల్పా శెట్టి
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

