BIKKI NEWS : CURRENT AFFAIRS JULY 14th 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS JULY 14th 2025
1) వింబుల్డన్ 2025 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు .?
జ : సీనెర్ – ఇటలీ (అల్కరాస్ పై)
2) వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు .?
జ : ఇగా స్వియాటెక్
3) భారత్ నుండి చెస్ క్రీడలో 87వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు.?
జ : హరికృష్ణన్
4) దృశ్య పరిధి అవతల ఉన్న లక్ష్యాలను ఛేదించే ఏ క్షిపణి ని భారత్ విజయవంతంగా పరీక్షించింది.?
జ : అస్త్ర
5) ఏ దేశంలోని చిత్రహింసలకు కేంద్రాలైన ఏ ప్రాంతాలను యూనెస్కో వారసత్వ స్థలాల్లో చోటు కల్పించింది.?
జ : కంబోడియా
6) రైల్వే రక్షక దళం (ఆర్ పి ఎఫ్) డైరెక్టర్ జనరల్ గా నియామకమైన తొలి మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : సోనాలి మిశ్రా
7) సెకండ్ కు 1.02 పెటాబిట్స్ వేగంతో డేటాను షేర్ చేయగల హై స్పీడ్ ఇంటర్నెట్ ను ఆవిష్కరించిన దేశం ఏది.?
జ : జపాన్
8) యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో భారత్ నుండి తాజాగా ఏ కట్టడం స్థానం సంపాదించుకుంది.?
జ : మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్
9) నాబార్డ్ స్థాపక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 12
10) ప్రపంచ పేపర్ సంచుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 12
11) కేర్ ఎడ్జ్ నివేదిక ప్రకారం అరుదైన ఖనిజాలు భారత్ లో ఎంత శాతం ఉన్నాయి.?
జ : 8 శాతం
12) నాలుగు ట్రిలియన్ డాలర్లు కు చేరిన మొట్టమొదటి లిస్టెడ్ కంపెనీ ఏది.?
జ : NVIDIA
13) 2026 లో నిర్వహించే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది.?
జ : భారత్
14) ప్రపంచ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2025 లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది.?
జ : 588
15) ఇస్రో భారత దేశంలో రెండో అతిపెద్ద స్పేస్ స్టేషన్ ను ఏ రాష్ట్రంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది.?
జ : గుజరాత్