CURRENT AFFAIRS JULY 10th 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS JULY 10th 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JULY 10th 2025

1) అమెరికాలో ప్రవాస బిలీనియర్ల జాబితాలో భారత్ నుంచి మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు.?
జ: జై చౌదరి

2) హిందుస్థాన్ యూనిలీవర్ సీఈవో, ఎండి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రియా నాయర్

3) లార్డ్స్ ఎంసీసీ మ్యూజియంలో ఎవరి చిత్రపటాన్ని ఆవిష్కరించారు .?
జ : టెండూల్కర్

4) ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఎన్ని దేశాల పార్లమెంటులను ఉద్దేశించి ప్రసంగించారు.?
జ : 17

5) ట్రినిడాడ్ & టోబాగో యూపీఐ అమలు చేయనున్న ఎన్నో దేశం.?
జ : 8వ దేశం

6) నరేంద్ర మోడికి నమీబియా అందజేసిన అత్యున్నత పౌర పురష్కారం ఏది.?
జ : The order of the most ancient welwitschia Mirabilas

7) Jaa Mata పేరుతో ఏ రెండు దేశాల కోస్ట్ గార్డ్స్ మద్య విన్యాసాలు జరిగాయి.?
జ : ఇండియా – చెన్నై

8) తమిళ్ విక్కీ సూరన్ అవార్డు ను ఎవరికి ప్రకటించారు. ?
జ : వి. వేదాచలం

9) రేషన్ పంపిణీ కోసం ఫేసియల్ ఐడిని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది.?
జ : హిమాచల్ ప్రదేశ్

10) ఆసియాలో అతి పెద్దదైన జంగిల్ సఫారీ ని పదివేల ఎకరాలతో ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది .?
జ : హర్యానా

11) ఆసియా పారా ఆసియన్ ఛాంపియన్స్ షిప్ లో భారత్ ఎన్ని పతకాలు గెలుచుకుంది.?
జ : 09

12) ఆసియాలో అతి ఎక్కువ వయస్సు కలిగిన ఏనుగు మరణించింది. దాని పేరేమిటి.?
జ : వత్సల