CURRENT AFFAIRS 2025 SEPTEMBER 22nd – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS 2025 SEPTEMBER 22nd – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 2025 SEPTEMBER 22nd

1) అజర్ బైజాన్ గ్రాండ్ ఫ్రీ 2025 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : వెర్‌స్టాఫెన్

2) బీసిసిఐ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక కానున్నారు.?
జ: మిథున్ మన్హాస్

3) సెప్టెంబర్ 22 – 2025 నుండి ఏ జీఎస్టీ స్లాబులు అమలులో ఉండనున్నాయి.?
జ : 5% మరియు 18 శాతం

4) ఇండియా దీర్ఘకాలిక సార్వభౌమ రేటింగ్ ను జపాన్ రేటింగ్ సంస్థ ఎంతగా ప్రకటించింది.?
జ : BBB+

5) భీమా పాలసిదారులు పాలసీలను సులభంగా కొనుగోలు చేయడానికి ఏ పోర్టల్ ను IRDI
ప్రారంభించింది.?
జ : భీమా సుగమ్

6) ఆయిల్ ఫామ్ సాగులో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

7) చైనా మాస్టర్స్ సూపర్ 75 పురుషుల డబుల్స్ కన్నారపుగా ఎవరు నిలిచారు‌.?
జ : సాత్విక్ – చిరాగ్ శెట్టి జోడి

8) పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు తాజాగా ఏ దేశాలు ప్రకటించాయి.?
జ : ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనెడా

9) అమెరికా తాజాగా తన నూతన హెచ్1బి వీసా ఫీజును ఎంతగా ప్రకటించింది.?
జ : లక్ష డాలర్లు

10) ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 22

11) ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 21

12) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో వరుసగా నాలుగుసార్లు స్వర్ణాలు గెలిచిన క్రీడాకారిణిగా ఎవరూ రికార్డు సృష్టించారు.?
జ : నోవా రైల్స్

13) మహిళల అంతర్జాతీయ వన్డే మ్యాచుల్లో రెండవ వేగవంతమైన సెంచరీ చేసిన క్రీడాకారినిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : స్మృతి మందన

14) తెలంగాణలోని ఏ ప్రాంత పసుపుకు భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేశారు.?
జ : ఆర్మూర్ పసుపు

15) ఆయుర్వేద దినోత్సవం ఏ రోజున జరుపుకోవాలని కేంద్రం గెజిట్ విడుదల చేసింది.?
జ : సెప్టెంబర్ 23

16) ప్రపంచ శాంతి దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు.?
జ: సెప్టెంబర్ 21

17) 2023 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఎవరికి ప్రకటించారు.?
జ : నటుడు మోహన్ లాల్

18) మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన రెండు నూతన పథకాల పేర్లు ఏమిటి.?
జ : ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన, రేవంతన్న కా సహారా