CTET 2026 EXAM DATES – సీటెట్ పరీక్షల షెడ్యూల్

Ctet 2026 exam dates - సీటెట్ పరీక్షల షెడ్యూల్ - bikki news
  • BIKKI NEWS : 03-02-2026

CTET 2026 EXAMS SCHEDULE. సీటెట్ 2026 ఫిబ్రవరి సెషన్ పరీక్షల షెడ్యూల్ ను CBSE విడుదల చేసింది.

CTET 2026 EXAMS SCHEDULE.

ఈసారి నోటిఫికేషన్ కు భారీగా దరఖాస్తులు రావడం వలన రెండు రోజుల పాటు నాలుగు సెషన్ లలో దేశవ్యాప్తంగా 140 నగరాల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 07, 08 వ తేదీల్లో సీటెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఉదయం సెషన్ 9.30 నుండి 12.00 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 నుండి 5.00 గంటల వరకు నిర్వహిస్తారు.

సీటెట్ పరీక్షల సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా తెలుసుకోవచ్చు

CTET 2026 FEB. CITY INTIMATION SLIPS

వెబ్సైట్ : https://ctet.nic.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →