BIKKI NEWS (AUG. 23) : CPGET 2025 COUNSELLING FOR INTEGRATED SEATS. తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ సీట్ల భర్తీకి ఆగస్టు 25వ తేదీ నుంచి సీపీగెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రవేశాల కన్వీనర్ తెలిపారు.
CPGET 2025 COUNSELLING FOR INTEGRATED SEATS
సీపీగెట్‌లో ఉత్తీర్ణులైనవారు ఆగస్టు 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని,
28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది.
సెప్టెంబరు 1న సీట్లు ఇంటిగ్రేటెడ్ పీజీ సీట్ల కేటాయిస్తారు.
రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభం కానుంది.
వెబ్సైట్ :https://cpget.tgche.ac.in/