CPGET 2025 – నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు

BIKKI NEWS (JULY 17) : CPGET 2025 APPLICATION DATE ENDS TODAY. సిపి గెట్ 2025 దరఖాస్తు గడువు ఈరోజుతో ముగియనుంది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ డిప్లొమా, ఎంఈడి, ఎంపీడీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఇది.

CPGET 2025 APPLICATION DATE ENDS TODAY.

దరఖాస్తు గడపు జూలై 17తో ముగుస్తుంది. ఆలస్య రుసుముతో జూలై 28 వరకు అవకాశం కలదు.

వెబ్సైట్ : https://cpget.tsche.ac.in/CPGET_HomePage.aspx