BIKKI NEWS (AUG. 24) : contract residential techer jobs in Hanumakonda district . గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ప్రకటన విడుదల చేశారు. .
హనుమకొంఢ, జనగామ జిల్లా లలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారు.
contract residential techer jobs in Hanumakonda district
ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీ, పీడీ, స్కూల్ అసిస్టెంట్, హిందీ పండిట్, టీపీ-2 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 30లోపు హనుమకొండ అంబేడ్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు.