CONTRACT JOBS – లక్ష వేతనంతో కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (AUG. 14) : Contract jobs in Sangareddy district. సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో 1 లక్ష రూపాయల వేతనంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయడానికి అర్హులైన వైద్యుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

Contract jobs in Sangareddy district.

ఖాళీల వివరాలు:
  • AH పటాన్‌చెరు -1-OBG. 1-ఆర్థో మరియు 1-GS
  • AH- జహీరాబాద్-2-GM, 1-ఆర్థో మరియు 2-పల్మనరీ మెడిసిన్
  • AH, నారాయణఖేడ్-1-OBG మరియు 1-అనేస్తిసియా,
  • AH జోగిపేట్-1 OBG మరియు 1Pead,
  • CHC కోహిర్-1 OBG, 1-అనేస్తిసియా, 1-Pead మరియు 1-GM,
  • CHC మిజాపూర్-1 OBG, 1-అనేస్తిసియా, 1-Pead మరియు 1-GM,
  • CHC, కల్హెర్-1-OBG
  • CHC కర్సగుర్తి-1-OBG

దరఖాస్తులు సంగారెడ్డి జిల్లాలోని DCHS డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ సర్వీసెస్‌లో 18.08.2025 నుండి 20.08.2025 వరకు ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

దరఖాస్తు గడువు : 23.08.2025 వరకు కలదు.

పూర్తి వివరాలకు కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను సందర్శించండి.

వెబ్సైట్ : https://sangareddy.telangana.gov.in/