FLOODS – నేడు సీఎం ఏరియల్ సర్వే

BIKKI NEWS (AUG. 28) : CM AREAL SUVEY IN RAIN EFFECTED DISTRICTS. . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు.

CM AREAL SUVEY IN RAIN EFFECTED DISTRICTS

ఈరోజు ఉదయం 11.00 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ , నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం పరిశీలించనున్నారు

రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జన జీవనం అస్తవ్యస్తమైంది. చాలా జిల్లాలలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. పంటలకు తీవ్ర నష్టం కలిగింది.

జగిత్యాల, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది