BIKKI NEWS (AUG.24) : Cibil score not compulsory for first time loan takers. బ్యాంక్ నుంచి తొలిసారిగా లోన్ తీసుకునే వారికి మినిమమ్ సిబిల్ స్కోర్ నిబంధన తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది.
Cibil score not compulsory for first time loan takers
ఈ విషయంపై ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి స్పష్టత ఇచ్చారు.
సిబిల్ స్కోర్ తక్కువగా ఉందన్న కారణంతో బ్యాంకులు లోన్ దరఖాస్తు లను రిజెక్ట్ చేయలేవన్నారు.
మరోవైపు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే కంపెనీలు రూ. 100కు మించి ఛార్జ్ చేసేందుకు అనుమతి లేదని తెలిపారు.