CBSE EXAMS SCHEDULE 2026 – సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్

BIKKI NEWS (SEP. 24) : CBSE EXAMS 2026 SCHEDULE. సీసీఎస్ ఈ 2026 లో నిర్వహించే 10వ, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది.

CBSE EXAMS 2026 SCHEDULE

10వ తరగతి పరీక్షలు 2026 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి.

12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తాయని బోర్డు ప్రకటించింది.

ఈసారి 10, 12 తరగతుల పరీక్షలకు దాదాపు 45 లక్షల మంది హాజరవుతారని పేర్కొంది.

వెబ్సైట్ : https://www.cbse.gov.in/cbsenew/cbse.html