BIKKI NEWS (AUG. 27) : Beedi Scholarship 2025 notification. ఒకటవ తరగతి నుండి తీసి వరకు విద్యార్థులకు బీడీ స్కాలర్షిప్ అందించడానికి నోటిఫికేషన్ జారీ అయింది బీడీ కార్మికుల పిల్లలకు ఈ స్కాలర్షిప్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
Beedi Scholarship 2025 notification.
అర్హతలు : ప్రభుత్వం జారీ చేయబడిన గుర్తింపు కార్డు, పిఎఫ్ కార్డ్, బీడీ కంపెనీ జారీ చేసిన అపాయింట్మెంట్ లెటర్, మరియు విద్యా అర్హత సర్టిఫికెట్లు. కుటుంబ వార్షిక ఆదాయం 1,20,000 లోపు ఉండాలి.
Beedi Scholarship last date
- ప్రైమరీ క్లాసులు (1 నుండి 10వ తరగతి): 31-08-2025 వరకు
- ఇంటర్మీడియట్/ప్రైవేట్ కోర్సులు (11వ తరగతి ఆపైన ): 31-10-2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
Beedi Scholarship amount
ఒక్క 1000 రూపాయల నుండి 25 వేల రూపాయల వరకు స్కాలర్షిప్ ను సంవత్సరానికి అందిస్తుంది
తరగతి | మొత్తము (రూ.) |
---|---|
1 నుండి IV | 1,000 |
V నుండి VIII | 1,500 |
IX నుండి X | 2,000 |
XI నుండి XII | 3,000 |
నాన్-ప్రొఫెషనల్ UG/PG | 6,000 |
ITI/డిప్లొమా | 6,000 |
ప్రొఫెషనల్ డిగ్రీ | 25,000 |
- విద్యార్థులు తప్పనిసరిగా జాతీయ పాఠశాల విద్యార్థుల స్కాలర్‌షిప్ పోర్టల్ (www.scholarships.gov.in) ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేయాలి
- పాఠశాల/కళాశాల ద్వారా ధృవీకరణ చేయించాలి।
మరిన్ని వివరాలకు
- మెయిల్: helpdesk@nsp.gov.in
- హెల్ప్‌లైన్ నంబర్: 0120-6619540
వెబ్సైట్ : www.scholarships.gov.in