BIKKI NEWS (JULY 22) : BArch Admissions in Telangana 2025. NATA-2025 & 2024లో ఆర్హత సాధించి, విద్యా సంవత్సరం 2025-26కు గానూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రైవేటు/ మైనారిటి/ ఆన్ ఎయిడెడ్ సంస్థలు అందిస్తున్న డిగ్రీ కోర్సు 1వ సంవత్సరం బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ప్రవేశాల కొరకు ప్రకటన విడుదల చేశారు.
BArch Admissions in Telangana 2025.
విద్యార్థులు 23 జులై 2025 నుంచి 31 జులై 2025 వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
NATA/JEE (MAIN)-2025 PAPER-2A(B.Arch) సంబంధిత ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలనకై అప్లోడ్ చేయాలి.
రిజిస్ట్రేషన్ మరియు కౌన్సిలింగ్ పీజు రూ.2,000/- మరియు ఎస్సి/ఎస్టి అభ్యర్థులకు రూ.1,000/- ఫీజును ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
వెబ్సైట్ : https://jnafau.ac.in/