BIKKI NEWS (DEC. 27) : BANK HOLIDAYS 2026 LIST BY RBI. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 సంవత్సరానికి గాను బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది.
BANK HOLIDAYS 2026 LIST BY RBI
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన బ్యాంక్ సెలవుల జాబితా 2026 ను కింద ఇవ్వడం జరిగింది.
ఆదివారం, రెండో, నాలుగో శనివారం బ్యాంకులకు సాధారణంగా సెలవు ఉంటుంది.
జనవరి: మకర సంక్రాంతి (15), రిపబ్లిక్ డే (26)
ఫిబ్రవరి: సెలవులు లేవు
మార్చి: హోలీ (3), ఉగాది (19), రంజాన్ (ఏపీలో 20, తెలంగాణలో 21), శ్రీరామ నవమి (27)
ఏప్రిల్: అకౌంట్స్ క్లోజింగ్ డే (1), గుడైఫ్రైడే (3), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి (14)
మే : మే డే (1), బక్రీద్ (27)
జూన్: మొహర్రం (ఏపీలో 25, తెలంగాణలో 26)
జులై: – సెలవులు లేవు
ఆగస్టు: స్వాతంత్య్ర దినోత్సవం (15), మిలాద్ ఉన్-నబీ (ఏపీలో 25, తెలంగాణలో 26)
సెప్టెంబర్: శ్రీకృష్ణ జన్మాష్టమి (4), వినాయక చవితి (14),
అక్టోబర్: గాంధీ జయంతి (2), విజయ దశమి (20)
నవంబర్: గురునానక్ జయంతి (24, ఏపీలో ఆ రోజు సెలవు లేదు). దీపావళి (8వ తేదీ-ఆదివారం)
డిసెంబర్: క్రిస్మస్ (25)

