BIKKI NEWS (AUG. 04) : BANK CLERK JOBS NOTIFICATION BY IBPS. ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా పలు బ్యాంకులలో 10,277 క్లర్క్ (కస్టమర్ సర్వీస్ అసోసియేట్) పోస్టుల భక్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడున లింపు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
BANK CLERK JOBS NOTIFICATION BY IBPS
తెలంగాణలో 261, ఆంధ్రప్రదేశ్ లో 367 ఖాళీలు కలవు.
విద్యార్హత : డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి (రిజిస్ట్రేషన్ ఆధారంగా సడలింపు ఉంటుంది)
దరఖాస్తు గడువు : ఆగస్టు 21 – 2025.
అప్లికేషన్ ఫీజు : 850/-
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఆధారంగా.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : అక్టోబర్ 4,5,11వ తేదీల్లో
మెయిన్స్ పరీక్ష తేదీ : నవంబర్ 29న
వెబ్సైట్ : https://www.ibps.in