B.Pharmacy Counselling – బీ ఫార్మసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

BIKKI NEWS (SEP. 17) : B.Pharmacy counselling schedule 2025 for EAPCET MPC stream. బి ఫార్మసీ ఫార్మా డి కోర్సుల్లో చేరేందుకు వెబ్సైట్ ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించడానికి షెడ్యూల్ను కన్వీనర్ దేవసేన విడుదల చేశారు. కేవలం ఒక విడత కౌన్సెలింగ్ మాత్రమే వీరికి నిర్వహించనున్నారు.

B.Pharmacy counselling schedule 2025 for EAPCET MPC stream

బైపిసి విద్యార్థులకు వేరుగా కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు

సెప్టెంబర్ 22 నుండి 23 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 25న విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుంది.

వెబ్సైట్ : https://tgeapcet.nic.in/default.aspx