BIKKI NEWS (SEP. 25) : B.Pharmacy counselling schedule 2025 for EAPCET BPC stream. బి ఫార్మసీ ఫార్మా డి కోర్సుల్లో చేరేందుకు ఎఫ్‌సెట్ బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించడానికి షెడ్యూల్ ను కన్వీనర్ విడుదల చేశారు.
B.Pharmacy counselling schedule 2025 for EAPCET BPC stream
మొదటి, రెండో విడత, స్పాట్ కౌన్సెలింగ్ లను ఈ అడ్మిషన్ల కోసం నిర్వహించనున్నారు.
FIRST PHASE COUNSELLING
రిజిస్ట్రేషన్ : అక్టోబర్ 5 నుంచి 8 వరకు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ : అక్టోబర్ 7 నుంచి 9 వరకు
వెబ్ ఆప్షన్ : అక్టోబర్ 8 నుంచి 10 వరకు
సీటు అలాట్మెంట్ : అక్టోబర్ 13
సెల్ఫ్ రిపోర్టింగ్ & ఫీజు : అక్టోబర్ 13 నుంచి 14 వరకు
SECOND PHASE COUNSELLING
రిజిస్ట్రేషన్ : అక్టోబర్ 16న
సర్టిఫికెట్ వెరిఫికేషన్ : అక్టోబర్ 17న
వెబ్ ఆప్షన్ : అక్టోబర్ 17 నుంచి 18 వరకు
సీటు అలాట్మెంట్ : అక్టోబర్ 21న
సెల్ఫ్ రిపోర్టింగ్ & ఫీజు : అక్టోబర్ 21 నుంచి 22 వరకు
కళాశాలలో రిపోర్ట్ గడువు : అక్టోబర్ 22 – 23వరకు
అక్టోబర్ 23 నుంచి స్పాట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది.
మైనారిటీ విద్యార్థులు ఎఫ్‌సెట్ పరీక్ష రాయకున్న కూడా ఇంటర్మీడియట్లో బైపీసీ ఉత్తీర్ణత సాధిస్తే కౌన్సిలింగ్ లో పాల్గొనవచ్చు. వీరికి మైనారిటీ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
కోర్సులు వివరాలు :
బీ ఫార్మసీ
ఫార్మా డి
ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్.
బయోమెడకల్ ఇంజనీరింగ్
బయో టెక్నాలజీ
వెబ్సైట్ : https://tgeapcetb.nic.in/default.aspx