Azim Premji Scholarship – నెలకు 37 వేల స్కాలర్షిప్

Azim premji scholarship - నెలకు 37 వేల స్కాలర్షిప్ - bikki news

BIKKI NEWS (SEP. 17) : AZIM PREMJI SCHOLARSHIP 2025. ‘పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతంలోని అభివృద్ధి కోసం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘‘అజీమ్ ప్రేమ్‌జీ ఫెలోషిప్’’ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

AZIM PREMJI SCHOLARSHIP 2025

అభ్యర్థులకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది.

ఎంపిక విధానం

  • ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
  • ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాల పాటు ఫెలోషిప్ చేయాలి.

అర్హతలు

  • ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • సమాజంలో అసమానతల తొలగింపుపై ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • టీచింగ్, కమ్యూనిటీ వర్క్‌ వంటి రంగాలలో ఆసక్తి ఉండాలి. ఫెలోషిప్ విశేషాలు
  • నెలకు రూ. 37,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది.
  • వృద్ధి సాధనకు ప్రత్యేక శిక్షణ, కౌన్సిలింగ్, మెంటార్ సపోర్ట్ ఉంటుంది.

దరఖాస్తు వివరాలు :

  • దరఖాస్తులను సెప్టెంబర్ 30, 2025 లోపు ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.

ఫెలోషిప్ ప్రాంతాలు : హైదరాబాదు, బెంగళూరు, కలబురిగి, రాయచూర్, తదితర ప్రాంతాలు.

వెబ్సైట్ : https://azimpremjifoundation.org/

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →