ASIA CUP TEAM INDIA SQUAD – టీమిండియా ఇదే

BIKKI NEWS (AUG. 19) : ASIA CUP 2025 TEAM INDIA SQUAD. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ నెల 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ కు ఆడే టీమిండియా సభ్యులను BCCI ప్రకటించింది.

ASIA CUP 2025 TEAM INDIA SQUAD.

ముంబైలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో 15 సభ్యులతో కూడిన భారత జట్టు ను ప్రకటించారు చేసింది. ఆసియా కప్ టోర్నీ టీ20 ఫార్మాట్ లో జరగనుంది.

Team India squad:


సూర్య కుమార్ యాదవ్ (C),
శుభ్‌మన్ గిల్ (VC),
అభిషేక్ శర్మ,
తిలక్ వర్మ,
హార్దిక్ పాండ్యా,
శివమ్ దూబే,
అక్షర్ పటేల్,
జితేష్ శర్మ (WK),
జస్‌ప్రీత్ బుమ్రా,
అర్ష్‌దీప్ సింగ్,
వరుణ్ చకరవర్తి,
కుల్దీప్ యాదవ్,
సంజూ శాంసన్ (WK),
హర్షిత్ సింగ్ రాణా